డబ్బులు సంపాదించాలంటే నవ్వారు కానీ నేను ఇలా చెప్పాక ఆశ్చర్యపోయారు..
డబ్బులు సంపాదించాలంటే నవ్వారు కానీ నేను ఇలా చెప్పాక ఆశ్చర్యపోయారు..
ఈ మధ్యకాలం లో ఆన్లైన్ లలో డబ్బులు సంపాదించడం చాల సులభం ఐపోఇంది. కానీ అందరిలో టాలెంట్ ఉన్న కూడా, పక్కన వారు తప్పు దారి పట్టించడం తో ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. గూగుల్ మనకి ఎప్పుడో ఒక విషయం చెప్పింది, మీకు ఏదైనా కల ఉంటె మాతో పంచుకోండి, మేము దానికి డబ్బు సంపాదించి ఇస్తాము అని. కానీ మనలో చాల మందికి నిజాలు నమ్మడానికి వెనకడుగు వేస్తారు. ఇలా అనే నేను కూడా వెనక అడుగు ఏస. కానీ ఇప్పుడు ఒక సరి ప్రయత్నించుదాం అని అడుగు పెట్ట, ఆలా అడుగు పెట్టానో లేదో, ఇలా సంపాదన మొదలైంది. సంపాదన ఎంత అనేది ముఖ్యం కాదు, సంపాదన ఉందా లేదా అనేదే ముఖ్యం.
మీరు కూడా మీ కళను పనికి ఒచ్చేదానిపై పెట్టండి, మీకు కచ్చితమైన నమ్మకం వస్తుంది. కానీ వెంటనే డబ్బు రవళి అని మాత్రం ఆశించకండి, పుట్టిన బిడ్డ కూడా పరిగెత్తలేదు అలాగే LKG మొదలెట్టగానే అదే ఏటా 10 వ తరగతి ముగించలేము. దేనికైనా కాస్త ఓపిక, సమయం అలాగే శ్రమ కావాల్సి ఉంటుంది.
మీరు కూడా మీ కళను నిజం చేసుకోండి. సలహాలకు మమ్మల్ని అడగండి, మేము మీకు సహాయం చేస్తాం.

0 comments:
Post a Comment